ప్రధాని మోదీతో కృష్ణంరాజు దంపతులు భేటీ
MarinaSkies
Kizen

ప్రధాని మోదీతో కృష్ణంరాజు దంపతులు భేటీ

11-08-2017

ప్రధాని మోదీతో కృష్ణంరాజు దంపతులు భేటీ

ప్రధాని నరేంద్ర మోదీతో సినీనటుడు, మాజీ ఎంపీ కృష్ణంరాజు పార్లమెంటులో భేటీ అయ్యారు. పార్లమెంటు సమావేశాల అనంతరం గవర్నర్ల నియామకం ఉంటుందన్న ఊహాగానాల నడుమ, మోదీతో కృష్ణంరాజు దంపతుల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే తాము కేవలం మర్యాద పూర్వకంగానే కలిశామని కృష్ణంరాజు తెలిపారు.