ప్రధానిని అభినందించిన చంద్రబాబు
APEDB
Ramakrishna

ప్రధానిని అభినందించిన చంద్రబాబు

11-03-2017

ప్రధానిని అభినందించిన చంద్రబాబు

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ల్‌ మాట్లాడారు.  యూపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు ప్రధానికి చంద్రబాబు అభినందనలు తెలిపారు. అభివృద్ధి వెంటనే విజయం ఉంటుందని మరోసారి రుజువైందని మోడీతో చెప్పుకొచ్చారు. ఇది చరిత్రాత్మక విజయమని ప్రధానితో చంద్రబాబు అన్నారు.