జనవరిలో జాతీయ మహిళా సదస్సు

జనవరిలో జాతీయ మహిళా సదస్సు

14-12-2019

జనవరిలో జాతీయ మహిళా సదస్సు

జనవరి మొదటి వారంలో జాతీయ స్థాయి మహిళా సదస్సు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ తెలిపారు. రాష్ట్రంలో నిర్వహించే ఈ సదస్సులో ఏపీ దిశ-2019 తరహా చట్టాలు దేశవ్యాప్తంగా వచ్చేలా ఒక డిక్లరేషన్‌ను తీసుకొస్తామని చెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మహిళా మంత్రులతో కలిసి ఆమె మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టం దేశానికే మార్గదర్శకమని అన్నారు.