ఉక్కు మహిళ ఓడిపోయింది
Ramakrishna

ఉక్కు మహిళ ఓడిపోయింది

11-03-2017

ఉక్కు మహిళ ఓడిపోయింది

మణిపూర్‌లో మానవహక్కుల కార్యకర్త ఇరోం షర్మిల ఓటమి చవిచూశారు.  రాష్ట్రంలోని తౌబల్‌ నియోజకవర్గం నుంచి పోటీచేసిన ఆమెపై మణిపూర్‌ ముఖ్యమంత్రి కాంగ్రెస్‌ అభ్యర్థి ఓ ఇబోబి సింగ్‌ విజయం సాధించారు. మణిపూర్‌లో సైనిక దళాల ప్రత్యేక హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ 16 ఏళ్లు నిరాహార దీక్ష చేసిన షర్మిల పీఆర్‌జేఏ  పార్టీ స్థాపించి ఈ ఎన్నికల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే.