గుర్తింపు లేని చోట ఉండలేను

గుర్తింపు లేని చోట ఉండలేను

13-06-2018

గుర్తింపు లేని చోట ఉండలేను

ఎన్నో పదవులు సమర్థంగా చేపట్టాను. గుర్తింపు, గౌరవం లేనిచోట ఉండలేను అని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. పార్టీ మారుతున్నారా అని విలేకరుల ప్రశ్నలకు ఆనం పై మాటలన్నారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో పలువురు టీడీపీ, కాంగ్రెస్‌ నేతలను కూడా ఆయన కలిశారు. జిల్లా వ్యాప్తంగా తమ కుటుంబానికి సన్నిహితులు, అనుచరులు, అభిమానులు ఉన్నారని, వారితో చర్చించి తన రాజకీయ భవిష్యత్‌పై నిర్ణయం తీసుకుంటానన్నారు