ఎల్ఐసీ ఏజెంట్లలో నెం.1 వెంకట్ వాకాలపూడి

ఎల్ఐసీ ఏజెంట్లలో నెం.1 వెంకట్ వాకాలపూడి

27-04-2018

ఎల్ఐసీ ఏజెంట్లలో నెం.1 వెంకట్ వాకాలపూడి

జీవిత భీమా సంస్థ ఏజెంట్‌గా ఉన్న వెంకట్‌ వాకాలపూడి మరోసారి అరుదైన ఘనతను చేజిక్కించుకున్నారు. 2018 ఆర్థిక సంవత్సరంలో కూడా ఎల్‌ఐసీలో నెం.1 ఏజెంట్‌గా ఆయన నిలిచారు. ఈ సందర్భంగా ఎల్‌ఐసీ జోనల్‌ మేనెజర్‌ (సౌత్‌ సెంట్రల్‌) సుశీల్‌ కుమార్‌ ఆయనను ఘనంగా సత్కరించారు. వరుసగా 6 సార్లు ఆయన నెం.1 స్థానాన్ని దక్కించుకోవడం విశేషం.