తెలంగాణ జన సమితి స‌భ‌కు లైన్ క్లియర్
MarinaSkies
Kizen

తెలంగాణ జన సమితి స‌భ‌కు లైన్ క్లియర్

16-04-2018

తెలంగాణ జన సమితి స‌భ‌కు  లైన్ క్లియర్

ప్రొఫెసర్‌ కోదండరాం స్థాపించిన తెలంగాణ జన సమితి పార్టీ ఆవిర్భావ సభకు హైకోర్టు అనుమతిచ్చింది. ఈ నెల 29న సరూర్‌నగర్‌ గ్రౌండ్‌లో జరగనున్న సభకు 3 రోజుల్లో అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశించింది. పొల్యూషన్‌ కారణంగా నగరంలో సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో ఆ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పుపై తెలంగాణ జన సమితి పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేశారు.