రాయలసీమకు నిళ్లిచ్చిన ఘనత చంద్రబాబుదే

రాయలసీమకు నిళ్లిచ్చిన ఘనత చంద్రబాబుదే

16-04-2018

రాయలసీమకు నిళ్లిచ్చిన ఘనత చంద్రబాబుదే

రాయలసీమకు నీళ్లిచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని మంత్రి దేవినేని ఊమామహేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్‌కు సాగునీటి లెక్కలు తెలియవు గానీ, తప్పుడు లెక్కలు చేసి జైలుకెళ్లడం మాత్రం తెలుసంటూ దేవినేని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వైసీపీ దృష్టిలో రాజీనామాలు అంటే కేంద్రంతో రాజీ అని, ఏపీకి నామాలు అని దేవినేని ఉత్త కొత్త అర్థం చెప్పాడు.