బే ఏరియా లో ఘనంగా హోలీ సంబరాలు

బే ఏరియా లో ఘనంగా హోలీ సంబరాలు

06-03-2018

బే ఏరియా లో ఘనంగా హోలీ సంబరాలు

టాటా (తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం) ఆద్వర్యంలో హోలీ పండుగ అంగరంగ వైభవంగా జరిగాయి.

మొత్తం 1200 పెచ్చులకు  అన్ని దేశాల వారు తమ కుటుంబాలతో ఈ సంబరాలకు హాజరయ్యారు. భారత దేశం నుంచి వచ్చిన NRI తల్లీ తండ్రులు ఎంతో సంతోషం వ్యక్తం చేసారు. పిల్లలు పెద్దలు ఉత్సాహంగం హోలీ రంగుల తో సంబరాలు చేసుకున్నారు.

వెంకటేష్ బుక్క ప్రాంతీయ ఉపాధ్యక్షులు, శ్రీనివాస్ మానప్రగడ TATA నేషనల్ కల్చరల్ చైర్ మరియు కాలిఫోర్నియా గొవెర్నొర్స్ ఆఫీస్ సాంస్కృతిక రాయబారి, సతీష్ బి. యూత్ ఆక్టివిటీస్ చైర్స్, శశాంక్ గౌడ్ యువ చైర్, అమిత్ రెడ్డి యువ కో-చైర్, నిశాంత్ సోషల్ మీడియ చైర్, ఆర్సీస్ ప్రసాద్ ఉప్పలపు, మహేష్ నాని, జ్యోతి, సరస్వతి, పవిత్ర, గోపాల్, రవి నేతి తదితరులు ఈ సంబరాలు జరిగేందుకు తమ వంతుగా పాటుపడ్డారు.

వెంకటేష్ బుక్క డాక్టర్ పైలా మల్లారెడ్డి టాటా అడ్వెయిజరీ కౌన్సిల్ ఛైర్మన్ వారికి, హరినాథ్ పొలిచెర్ల టాటా అధ్యక్షుడు, అనిల్ ఎర్రబెల్లీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, భరత్ మాదాడి ఈవీపీ మరియు విక్రమ్ జంగం జనరల్ సెక్రటరీ  వారికి ధన్యవాదాలు తెలియ చేసారు.  టాటా ఏసీ, ఈసీ, బీఓడీ'స్, ఆర్విపి'స్ మరియు ఎస్సి'స్  వారి సహకారం ఎంతో ఉందని వ్యక్తం చేసారు.

కార్య క్రమం చివర వెంకటేష్ బుక్క వచ్చిన వారి అందరికి, మీడియా మిత్రులకు మరియు దాతలకు ధన్యవాదాలు చెప్పారు.

Click here for Event Gallery