వడివడి నడకతో గుండె పదిలం

వడివడి నడకతో గుండె పదిలం

05-03-2018

వడివడి నడకతో గుండె పదిలం

రోజుకు పది నిమిషాలు, వారానికి 40 నిమిషాల పాటు వేగంగా నడిస్తే హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని అమెరికాలోని బ్రౌన్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వయసు పైబడిన కొద్దీ మహిళల్లో గుండె వైఫల్యం చెందే అవకాశాలుంటాయని తెలిపారు. వారానికి రెండు సార్లు వడివడిగా నడిచినా గుండె వైఫల్యం చెందే ప్రమాదం 25 శాతం తగ్గుతుందని వెల్లడించారు.