ట్రంప్ నిర్ణయంతో ప్రమాదమేమీ లేదు

ట్రంప్ నిర్ణయంతో ప్రమాదమేమీ లేదు

03-03-2018

ట్రంప్ నిర్ణయంతో ప్రమాదమేమీ లేదు

స్టీల్‌ దిగుమతులపై అమెరికా ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై భారత ప్రభుత్వం స్పందించింది. తక్షణమే తమ ఎగుమతులపై ఎలాంటి ప్రభావం వుండదని ఉక్కు మంత్రిత్వశాఖ సృష్టం చేసింది. అమెరికాకు మన ఎగుమతులు కేవలం 2 శాతం మాత్రమేనని, ప్రస్తుతానికి ఎలాంటి భారం పడదని ఉక్కు శాఖ కార్యదర్శి అరుణ్‌ శర్మ తెలిపారు. అన్ని దేశాలు అమెరికా పద్ధతినే పాటిస్తే నిస్సందేహంగా అంతర్జాతీయ వాణ్యి క్రమంలో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హువాచున్‌ యింగ్‌ వ్యాఖ్యానించారు.