సంక్షోభం దిశగా అమెరికా : బిల్‌గేట్స్‌

సంక్షోభం దిశగా అమెరికా : బిల్‌గేట్స్‌

03-03-2018

సంక్షోభం దిశగా అమెరికా : బిల్‌గేట్స్‌

అగ్రరాజం అమెరికాను మరోసారి ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టనున్నదా? అవుననే అంటున్నాయి పారిశ్రామిక వర్గాలు. 2008లో వచ్చిన సంక్షోభం లాంటిదే మళ్లీ తలెత్తే అవకాశాలున్నాయని మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ తెలిపారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో నన్నేమైననా అడగండి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించిన బిల్‌గేట్స్‌కు, 2008లో వచ్చిన ఆర్థిక సంక్షోభవం లాంటిది సమీప భవిష్యత్తులో తలెత్తే అవకాశం ఉన్నదా? అని వినియోగదారుడు ప్రశ్నించగా, అవును అని చెప్పడం కష్టమే అయినప్పటికీ సంక్షోభం తలెత్తడం తథ్యమని బిల్‌గేట్స్‌ తెలిపారు.