నోబెల్ కు ట్రంప్ నామినేషన్!

నోబెల్ కు ట్రంప్ నామినేషన్!

01-03-2018

నోబెల్ కు ట్రంప్ నామినేషన్!

నోబెల్‌ శాంతి బహుమతికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిజంగానే నామినేట్‌ అయ్యారా? కాదు కాదు ..అంది నకిలీ నామినేషన్‌ అయ్యుండొచ్చని నోబెల్‌ సంస్థ అంటోంది. దీనిపై పోలీసులకూ ఫిర్యాదు చేశామని వివరిస్తోంది. ట్రంప్‌ కోసం వచ్చిన ఆ నామినేషన్‌ మోసపూరితమైనదని భావిస్తున్నాం అని నోబెల్‌ సంస్థ డైరెక్టర్‌ ఒస్లవ్‌ జోల్స్‌టాడ్‌ కూడా సృష్టీకరించారు.