గర్భ నిరోధక మాత్రలతో కుంగుబాట రాదు

గర్భ నిరోధక మాత్రలతో కుంగుబాట రాదు

28-02-2018

గర్భ నిరోధక మాత్రలతో కుంగుబాట రాదు

గర్భ నిరోధక మాత్రలు హార్మోన్లపై ప్రభావం చూపి కుంగుబాటుకు గురయ్యే అవకాశాలున్నాయని అపోహలు ఉన్నాయి. అది నిజం కాదని, ఆ మాత్రలతో కుంగుబాటు వస్తుందనడానికి ఎలాంటి శాస్త్రసంబంధ ఆధారాలు లేవని అమెరికా లోని ఓహియో స్టేట్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. గర్భ నిరోధక మాత్రలు వాడే వేలాది మందిపై పరీక్షలు నిర్వహించి నివేదికలను అధ్యయనం చేయగా ఈ విషయం తేలిందని వివరించారు.