ఆ ముగ్గురు అంతర్జాతీయ ఉగ్రవాదులు : అమెరికా

ఆ ముగ్గురు అంతర్జాతీయ ఉగ్రవాదులు : అమెరికా

09-02-2018

ఆ ముగ్గురు అంతర్జాతీయ ఉగ్రవాదులు : అమెరికా

పాకిస్థాన్‌ కేంద్రంగా లష్కరే తాయిబా, తాలిబన్‌ ఉగ్రవాద సంస్థలకు సహకరిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ముగ్గురిని అంతర్జాతీయ ఉగ్రవాదులుగా అమెరికా ప్రకటించింది. పాక్‌ పౌరులు రెహ్మాన్‌ జెబ్‌ ఫకీర్‌ అహ్మద్‌, హిజ్జుల్లా అస్తాంఖాన్‌, దిలావర్‌ఖాన్‌ నదీర్‌ ఖాన్‌లాన్‌లను అంతర్జాతీయ ఉగ్రవాదులపై అమెరికా ట్రెజరీ శాఖ ముద్ర వేసింది. వారితో గానీ, వారి ఆస్తులతో గానీ అమెరికన్లు లావాదేవీలు జరుపరాదని పేర్కొన్నది.