ఎపి ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ లో పాల్గొన్న నారా లోకేష్
APEDB
Ramakrishna

ఎపి ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ లో పాల్గొన్న నారా లోకేష్

06-02-2018

ఎపి ఇన్వెస్ట్ మెంట్  ప్రమోషన్ లో పాల్గొన్న నారా లోకేష్

న్యూయార్క్‌లో కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా, సిఐఐ, యుఎస్‌ఐబిసి పార్టనర్‌షిప్‌తో ఏర్పాటు చేసిన ఎపి ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌, పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌లో రాష్ట్ర ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌ పాల్గొన్నారు. కాన్సల్‌ జనరల్‌, రాయబారి సందీప్‌ చక్రవర్తితోపాటు ఇతర బిజినెస్‌ నాయకులు, అధికారులు, ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎపిలో ఉన్న ఇన్వెస్ట్‌మెంట్‌ అవకాశాలపై ఈ సమావేశంలో నారా లోకేష్‌ వివరించారు.