ద్రాక్షతో కుంగుబాటుకు చికిత్స

ద్రాక్షతో కుంగుబాటుకు చికిత్స

05-02-2018

ద్రాక్షతో కుంగుబాటుకు చికిత్స

ద్రాక్ష పళ్ల నుంచి తయారు చేసిన కొన్ని సహజ సమ్మేళనాలు కుంగుబాటు చికిత్సలో సహాయపడుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. డైహైడ్రోకాఫియాక్‌ యాసిడ్‌, మాల్విడిన్‌-3-ఓ-గ్లూకో సైడ్‌ అనే సమ్మేళనాలు కుంగుబాటు వ్యాధి లక్షణాలు తిరుగుముఖం పట్టేలా చేయడంలో కీలక పాత్ర వహిస్తాయని అమెరికాలోని ఇచన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతం వైద్యులు సూచించే మందులతో 50 శాతం కంటే తక్కువ మందికి తాత్కాలిక ఉపశమనం లభిస్తోందని, అదే ద్రాక్ష సమ్మేళనాలతో మంచి ఫలితాలు ఉంటాయని వెల్లడించారు.