ఆ వివరాలు చెబితే బహుమతి : అమెరికా

ఆ వివరాలు చెబితే బహుమతి : అమెరికా

05-02-2018

ఆ వివరాలు చెబితే బహుమతి : అమెరికా

వాషింగ్టన్‌ శివారులో ఇండియన్‌-అమెరికన్‌ తల్లీకుమారులను హత్య చేసిన వారి వివరాలు చెప్పేవారికి బహుమతి ఇస్తామని అమెరికా పోలీసులు ప్రకటించారు. ఓ సంస్థలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న మాలా మన్వానీ (65), ఆమె కుమారుడు రిషి మన్వానీ (32) తమ ఇంట్లోనే హత్యకు గురయ్యారు. సోమవారం నుంచి ఆమె విధులు రావడం లేదని బుధవారం తోటి ఉద్యోగులు చెప్పడంతో, పోలీసులు వెళ్లి చూడగా వారి శవాలు కనిపించాయి.