రోజుకు 6 గంటలు నిలబడితే బరువు తగ్గుతారు!

రోజుకు 6 గంటలు నిలబడితే బరువు తగ్గుతారు!

03-02-2018

రోజుకు 6 గంటలు నిలబడితే బరువు తగ్గుతారు!

గంటల తరబడి కూర్చుని పనిచేస్తే ఊబకాయం వస్తోంది. దాంతో మధుమేహం, హృద్రోగాలు చుట్టుముడుతున్నాయ్‌. బరువు ఒక్కటి తగ్గితే ఈ రోగాలన్నీ దూరమవుతాయి అనుకుంటాం. మరి బరువు తగ్గాలంటే జిమ్‌లో చెమటలు కక్కాలి. తిండి మానేయాలి. కానీ, అంత కష్టపడాల్సిన అవసరం లేదంటున్నారు అమెరికాలోని మయో క్లినిక్‌ శాస్త్రవేత్తలు. రోజుకు 6 గంటలు నిలబడితే చాలు బరువు తగ్గిపోతారని భరోసా ఇస్తున్నారు. 1,184 మందిని పరీక్షించగా 60 శాతం మంది ఆశాజనక రీతిలో బరువు తగ్గారని చెబుతున్నారు.