యుఎస్ మార్కెట్లోకి డాక్టర్ రెడ్డీస్ ఔషధం

యుఎస్ మార్కెట్లోకి డాక్టర్ రెడ్డీస్ ఔషధం

03-02-2018

యుఎస్ మార్కెట్లోకి డాక్టర్ రెడ్డీస్ ఔషధం

హంటింగ్‌టన్‌ వ్యాధి చికిత్సలో ఉపయోగించే టెట్రాబెంజైన్‌ టాబ్లెట్లను అమెరికా మార్కెట్లో విడుదల చేసినట్లు డాక్టర్‌ రెడ్సీస్‌ లేబొరేటరీస్‌ వెల్లడించింది. వాలెంట్‌ ఫార్మాస్యుటికల్స్‌ లగ్జెంబర్గ్‌ ఎస్‌ఎల్‌ఆర్‌, గ్జెనాజైన్‌ టాబ్లెట్లకు ఇది సమానమైనదని పేర్కొంది.