కణజాల వృద్ధికి మెడికల్ రోబో

కణజాల వృద్ధికి మెడికల్ రోబో

12-01-2018

కణజాల వృద్ధికి మెడికల్ రోబో

అవయవాలు కణజాలాన్ని వృద్ధి చేసుకునేలా ఉత్తేజపరిచే ఇంప్లాంటబుల్‌ మెడికల్‌ రోబోను అమెరికాలోని బోస్టన్‌ చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఎలాంటి దుష్పలితాలు లేని ఈ రోబో టిక్‌ టెక్నాలజీతో కణజాల వృద్ధి ఆగిపోయిన ఓ జంతువు అన్నవాహికను పరిశీలించి, దాని కణాలు 75 శాతం వృద్ధి చెందేలా చేశారు. 8-9 రోజుల మధ్య రోజుకు 2.5 మిల్లీమీటర్ల మేర కణాలు పెరిగేలా ఈ రోబో అవయవాన్ని ఉత్తేజపరిచిందని పరిశోధకులు వెల్లడించారు.