ఆచూకీ దొరికితే రూ.494 కోట్లు

ఆచూకీ దొరికితే రూ.494 కోట్లు

11-01-2018

ఆచూకీ దొరికితే రూ.494 కోట్లు

అదృశ్యమైన ఎంహెచ్‌-370 విమానం ఆచూకీ కోసం మలేసియా ప్రభుత్వం మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకు అమెరికాకు చెందిన ఓషన్‌ ఇన్ఫినిటీ సంస్థకు 70 మిలియన్‌ డాలర్లు ( రూ.494 కోట్లు) చెల్లించేందుకు సిద్ధపడింది. ఆ సంస్థ 90 రోజుల్లోగా దక్షిణ హిందూ మహాసముద్రంలో దాదాపు 25 వేల చ.కి.మీ మేర అన్వేషించాల్సి ఉంటుంది. 2014లో కౌలాలంపూర్‌ నుంచి బీజింగ్‌కు 239 మంది ప్రయాణికులు వెళ్తున్న ఈ విమానం కనిపించకుండా పోయింది.