అక్కినేని ఫౌండేషన్ కార్యక్రమాలు

అక్కినేని ఫౌండేషన్ కార్యక్రమాలు

30-12-2017

అక్కినేని ఫౌండేషన్ కార్యక్రమాలు

ఈ సంవత్సరం డిసెంబర్‌ నెలలో మాతృరాష్ట్రంలో అమెరికాకు చెందిన అక్కినేని ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వరరావు అవార్డులను ప్రముఖ దర్శకుడు కే. విశ్వనాద్‌ తదితరులకు అందించారు. తానా మాజీ అధ్యక్షుడు తోటకూర ప్రసాద్‌ సారధ్యంలో ఈ అవార్డుల ప్రధానోత్సవం ఏలూరులో కన్నుల పండువగా జరిగింది.