మహిళల్లో జట్టు రాలిపోతే గర్భాశయంలో కణితులు పెరిగే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. అమెరికాలో జాన్స్ హోప్కిన్స్ వర్సిటీ శాస్త్రవేత్తలు లక్షలాది మంది ఆఫ్రికన్-అమెరికన్ మహిళలను పరీక్షించగా, వేలాది మందికి గర్భాశయంలో కణితులు పెరిగినట్లు గుర్తించారు.