ట్రంప్‌ ఆరోపణల్ని ఖండించినా చైనా

ట్రంప్‌ ఆరోపణల్ని ఖండించినా చైనా

30-12-2017

ట్రంప్‌ ఆరోపణల్ని ఖండించినా చైనా

ఉత్తర కొరియాపై ఐక్యరాజ్యసమితి విధించిన ఆంక్షల తీర్మానాన్ని చైనా ఉల్లంఘించిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ఆరోపణల్ని చైనా తీవ్రంగా ఖండించింది. ఉత్తర కొరియాకు ఇంధనాన్ని సరఫరా చేస్తూ చైనా రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయిందని, ఇదే కొనసాగితే ఉత్తర కొరియా సమస్యకు స్నేహపూర్వక పరిష్కారం దొరకదని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. తాము ఉత్తర కొరియాకు ఇంధనాన్ని సరఫరా చేయలేదని చైనా పేర్కొంది.