షుగర్‌ పేషెంట్లకు శుభవార్త

షుగర్‌ పేషెంట్లకు శుభవార్త

28-12-2017

షుగర్‌ పేషెంట్లకు శుభవార్త

నేటి ఆధునిక సమాజంలో షుగర్‌ వ్యాధి అన్ని వయసుల వారిని వేధిస్తోంది. ఇక టైప్‌-2 డయాబెటిస్‌ ఉంటే ఆ బాధ వర్ణనాతీతం. వారు క్రమం తప్పకుండా ఇన్సులిన్‌ ఇంజెక్షన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఇకపై అలాంటి అవసరం లేకుండా నొప్పి కలిగించని స్కిన్‌ ప్యాచ్‌ను అమెరికాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోమెడికల్‌ ఇమేజింగ్‌ అండ్‌ బయో ఇంజినీరింగ్‌ (నిబిడ్‌) శాస్త్రవేత్తలు తయారు చేశారు. దీన్ని చర్మానికి అతికించాక, అందులోని డయాబెటిస్‌ మెడిసిన్‌ శరీరంలోనికి వెళ్ళి బ్లడ్‌ షుగర్‌ను నియంత్రిస్తుంది.