లాటా సాహితీ పోటీలు

లాటా సాహితీ పోటీలు

28-12-2017

లాటా సాహితీ  పోటీలు

లాటా సంక్రాంతి సంబరాలలో భాగంగా ప్రఖ్యాత నటుడు, రచయిత శ్రీ తనికెళ్ల భరణి గారి ఆద్వర్యంలో సాహిత్య పోటీలు నిర్వహించుచున్నది. ఆశక్తి ఉన్నవారు ఎటువంటి ఆలస్యం లేకుండా మీ కలానికి మరియు మెదడుకి పదును పెట్టండి. 

సంక్రాంతి పండుగ ప్రతిబింబించేలా ఈ క్రింద అంశాలలో దేని గురించి అయినా మీరు రాయవచ్చు 

1. సంక్రాంతి
2. రైతులు

ముఖ్యం గా మీ రచన తెలుగులో ఉండాలి అలాగే 100 పదాలను మించకుండా ఉండాలి.  

గడువు తేది: Jan 6th, 2018

మాకు అందిన అన్ని సాహిత్యాలను విశ్లేషించి 20 రచనలని శ్రీ భరణి గారికి పంపడం జరుగుతుంది. వాటిలో నుంచి మొదటి రచనను ఎంపిక చేసి వారికి బహుమతి మరియు లాటా స్టేజి పైన చదివే అవకాశం ఇవ్వబడుతుంది. 

మీ రచనలు క్రింద లింక్ ద్వారా మాకు పంపవచ్చు. 

https://goo.gl/pzzHFi 

For any questions, please contact us at mailto:cultural@latausa.org