చంద్రబాబును కలిసిన జయరామ్ కోమటి

చంద్రబాబును కలిసిన జయరామ్ కోమటి

27-12-2017

చంద్రబాబును కలిసిన జయరామ్ కోమటి

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును బుధవారంనాడు అమెరికాలోని ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్‌ కోమటి కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎపి జన్మభూమి ద్వారా చేపట్టిన వివిధ పనుల ప్రగతిని ముఖ్యమంత్రికి ఆయన వివరించారు. ఎపి అభివృద్ధి కోసం ఎన్నారైలు కృషి చేస్తున్నట్లు కూడా జయరామ్‌ చెప్పారు. ఆయనతోపాటు రాష్ట్ర ఐటీ టాస్క్‌ఫోర్స్‌ చైర్మన్‌ ప్రసాద్‌ గారపాటి, ఎపి జన్మభూమి కో ఆర్డినేటర్‌ పైలా ప్రసాదరావు కూడా ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.