యుఎస్‌ మార్కెట్లోకి డాక్టర్‌ రెడ్డీస్‌ కేన్సర్‌ నిరోధక ఇంజక్షన్‌

యుఎస్‌ మార్కెట్లోకి డాక్టర్‌ రెడ్డీస్‌ కేన్సర్‌ నిరోధక ఇంజక్షన్‌

27-12-2017

యుఎస్‌ మార్కెట్లోకి డాక్టర్‌ రెడ్డీస్‌ కేన్సర్‌ నిరోధక ఇంజక్షన్‌

అమెరికా మార్కెట్లోకి కేన్సర్‌ నిరోధక ఇంజక్షన్‌ మెలోఫాలన్‌ హైడ్రోక్లోరైడ్‌ను విడుదల చేసినట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ వెల్లడించింది. ఈ ఇంజక్షన్‌ అమెరికా ఆహార, ఔషద నియంత్రణ మండలి (యుఎస్‌ఎఫ్‌డిఎ) ఆమోదం పొందిన జెనరిక్‌ వర్షన్‌ ఆల్‌కెరన్‌ కు సమానమైనదని తెలిపింది. అక్టోబరుతో ముగిసిన పన్నెండు నెలల కాలానికి గాను అమెరికా మార్కెట్లో ఆల్‌కెరన్‌ విక్రయాలు 10.7 కోట్ల డాలర్లుగా ఉన్నట్లు ఐఎంఎస్‌ హెల్త్‌ వెల్లడించింది.