షెరిన్‌కు నివాళిగా డాలస్‌లో ప్రత్యేక కార్యక్రమాలు

షెరిన్‌కు నివాళిగా డాలస్‌లో ప్రత్యేక కార్యక్రమాలు

26-12-2017

షెరిన్‌కు నివాళిగా డాలస్‌లో ప్రత్యేక కార్యక్రమాలు

అమెరికాలో దత్తత తండ్రి బెదిరించి బలవంతంగా పాలు తాగించడంతో మృతిచెందిన మూడేళ్ల భారతీయ చిన్నారి షెరిన్‌ మాథ్యూస్‌కు డాలస్‌ ప్రజలు ఈ నెల 30న నివాళులర్పించనున్నారు. డాలస్‌లోని రెస్ట్‌ లాండ్‌ ప్యునరల్‌ హోంలో సామూహిక ప్రార్థనలు జరపడంతోపాటు షెరిన్‌ స్మృతిబల్లను ఏర్పాటు చేయనున్నారు.