ప్రతికూలతే ఆరోగ్యానికి చేటు

ప్రతికూలతే ఆరోగ్యానికి చేటు

26-12-2017

ప్రతికూలతే ఆరోగ్యానికి చేటు

నేను చాలా బరువున్నా అందంగా లేను లాంటి ప్రతికూల ఆలోచనల్ని కూడా తొలగించుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఆ ప్రతికూలతే శరీరంపై, ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతాయని, అదే ఆ ఆలోచనల్ని దూరం పెడితే ఆరోగ్యంగా ఉంటారని అమెరికాలోని ఫ్లొరిడా స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. అనుకూల దృక్పథం వల్లే శరీర బరువును తగ్గించుకోవచ్చని ది బాడీ ప్రాజెక్ట్‌ పేరుతో చేసిన అధ్యయనంలో తేలిందని వెల్లడించారు.