పన్ను సంస్కరణల బిల్లుపై ట్రంప్‌ సంతకం
MarinaSkies
Kizen

పన్ను సంస్కరణల బిల్లుపై ట్రంప్‌ సంతకం

23-12-2017

పన్ను సంస్కరణల బిల్లుపై ట్రంప్‌ సంతకం

అమెరికా ఉభయ సభలు ఆమోదించిన పన్ను సంస్కరణల బిల్లుపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంతకం చేశారు. దీంతో దేశ ప్రజలకు ఇచ్చిన క్రిస్‌మస్‌ హామీని ఆయన నిలబెట్టుకున్నారు. పన్నుల భారాన్ని తగ్గిస్తానంటూ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు ఆయన ఈ సంస్కరణలను చేపట్టారు. వ్యాపార పన్నును 21 శాతం మేర తగ్గించారు. ఆదాయపు పన్ను భారమూ తగ్గింది.