అమెరికాకు మాతో ముప్పు

అమెరికాకు మాతో ముప్పు

23-12-2017

అమెరికాకు మాతో ముప్పు

క్షిపణి ప్రయోగాలతో, అణు పరీక్షలతో పొరుగు దేశాలకు కునుకు లేకుండా చేస్తున్న ఉత్తర కొరియా మరో సారి కవ్వింపు చర్యలకు దిగింది. తమ దేశం నానాటికీ అణుశక్తిగా ఎదుగుతోందని, తమ వల్ల అమెరికాకు అణు ముప్పు పొంచి ఉందని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ వ్యాఖ్యలు చేశారు. దీంతో మరోసారి రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశముంది. తాజాగా శక్తివంతమైన ఖండాంతర క్షిపణిని ప్రయోగించిన తర్వాత ఆ దేశాధ్యక్షుడు కిమ్‌ తమ పార్టీ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. అమెరికాపై మళ్లీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఉత్తర కొరియా అణుశక్తిపరంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇది ప్రపంచ రాజకీయ వ్యవస్థపై పెను ప్రభావం చూపుతుంది. దీని ఎవరూ వ్యతిరేకించలేదు