హెచ్‌-1బీ వీసాదారులకు శుభవార్త

హెచ్‌-1బీ వీసాదారులకు శుభవార్త

14-12-2017

హెచ్‌-1బీ వీసాదారులకు శుభవార్త

హెచ్‌-1బీ వీసాదారులు ఒకటి కంటే ఎక్కువ సంస్థల్లోనూ పనిచేసుకునే వెసులుబాటుందని అమెరికా వలసలు, పౌరసత్వ సేవల సంస్థ (యూఎస్‌సీఐఎస్‌) తెలిపింది. ఈ నిబంధనను సంస్థ ఓ ట్వీట్‌ద్వారా సృష్టీకరించింది. ఇది ఎప్పటినుంచో అమలులో ఉందని, అయితే దీని గురించి పెద్ద ఎవరికీ తెలియదని ట్వీట్‌ చేసింది. వీసాదారు కొత్త సంస్థలో చేరేటప్పుడు, తప్పనిసరిగా ఆ సంస్థ ఐ-129 పత్రాన్ని తమకు సమర్పించాల్సి ఉంటుందని సృష్టీకరించింది.