డిసెంబరు 1న ఢిల్లీకి ఒబామా
MarinaSkies
Kizen

డిసెంబరు 1న ఢిల్లీకి ఒబామా

17-11-2017

డిసెంబరు 1న ఢిల్లీకి ఒబామా

అమెరికా మాజీ అధ్యక్షుడు ఒరాక్‌ ఒబామా డిసెంబరు ఒకటో తేదీన ఢిల్లీకి రానున్నారు. ఒబామా ఫౌండేషన్‌ నిర్వహిస్తున్న టౌన్‌హాల్‌ తరహా కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. మతాలు, జాతులు, భాషల పరంగానే కాకుండా సాంస్కృతికంగానూ భిన్నమైన దేశంగా భారత్‌ నిలుస్తుందని ఫౌండేషన్‌ ఒక ప్రకటనలో తెలిపింది. యువత ఎక్కువగా ఉన్న భారతదేశంలో సానుకూల మార్పులు తీసుకువస్తే అది ప్రపంచం మొత్తానికి లబ్ధి కలిగిస్తుందని పేర్కొంది.