సైనికుల పిల్లలతో మిలానియా ట్రంప్‌

సైనికుల పిల్లలతో మిలానియా ట్రంప్‌

11-11-2017

సైనికుల పిల్లలతో మిలానియా ట్రంప్‌

అమెరికా ప్రథమ మహిళ, అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సతీమణి మిలానియా ట్రంప్‌ అలాస్కాలో మిలటరీ సిబ్బంది పిల్లలతో భేటీ అయ్యారు. వారితో కొద్ది సేపు సరదాగా గడిపారు. 3డి ప్రింటింగ్‌ గురించి, వారి విద్యాభ్యాసం గురించి ఆసక్తిగా ఆడిగి తెలుసుకున్నారు. అలస్కా అంఖోరేజ్‌ బేస్‌ క్యాంపును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ఉన్న మిలానియా ట్రంప్‌ సైనికుల పిల్లలతో సరదాగా గడిపారు.