కృష్ణా జిల్లాలో అల్బనీ ఆంధ్ర డిజిటల్‌ సామాగ్రి వితరణ

కృష్ణా జిల్లాలో అల్బనీ ఆంధ్ర డిజిటల్‌ సామాగ్రి వితరణ

10-11-2017

కృష్ణా జిల్లాలో అల్బనీ ఆంధ్ర డిజిటల్‌ సామాగ్రి వితరణ

ఏ.పీ. జన్మభూమి కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా నూజివీడు మండలం మీర్జాపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో కలెక్టర్‌ లక్ష్మీకాంతం డిజిటల్‌ తరగతులను ప్రారంభించారు. ఆల్బనీ ఆంధ్ర అసోసియేషన్‌ తరుపున డాక్టర్‌ ఓలేటి వెంకటేశ్వరావు బహుకరించిన సామాగ్రిని ఆయన సోదరుడు సీతారామస్వామి కలెక్టర్‌ ఆధ్వర్యంలో పాఠశాలకు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ లక్ష్మీకాంతం దాతలను అభినందించి సత్కరించారు.