డొనాల్డ్‌ ట్రంప్‌కు తగ్గిన జనాదరణ

డొనాల్డ్‌ ట్రంప్‌కు తగ్గిన జనాదరణ

10-11-2017

డొనాల్డ్‌ ట్రంప్‌కు తగ్గిన జనాదరణ

అమెరికా అధ్యక్షుడు ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ గెలుపొంది సరిగ్గా ఏడాది. గెలిచి ఏడాది గడిచినా, బాధ్యతలు చేపట్టి 10 నెలలు కావొస్తున్నా చెప్పుకొనేందుకు ఆయన తీసుకున్న ఒక్క మంచి నిర్ణయమూ లేకపోవడంతో జనాదరణ తగ్గింది. ఆయన మాటలన్నీ అబద్ధాలేనని వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రిక తెలిపింది.