అట్లాంటాలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

అట్లాంటాలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

07-11-2017

అట్లాంటాలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

అట్లాంటాలోని సత్యనారాయణ స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సామూహిక సత్యనారాయణ హోమంలో పెద్ద సంఖ్యలో ఎన్నారైలు తరలివచ్చారు. కుటుంబ సమేతంగా హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఈ సందర్భంగా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని.. ఆలయ బోర్డు సభ్యులు శ్రీనివాస్, అనిల్, రాజ్ తెలిపారు.