షార్లెట్‌లో తానా 5కె రన్‌

షార్లెట్‌లో తానా 5కె రన్‌

07-11-2017

షార్లెట్‌లో తానా 5కె రన్‌

ఉత్తర కరోలినా రాష్ట్రం షార్లెట్‌ నగరంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 5కె వాక్‌ను ఘనంగా నిర్వహించారు.  మల్లికార్జున వేమన ఆధ్వర్యంలో తానా ఫౌండేషన్‌ చైర్మన్‌ శృంగవరపు నిరంజన్‌ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంతోమంది ఎన్నారైలు ఉల్లాసంగా పాల్గొన్నారు.