వైఎస్‌ఆర్‌సిపి సమన్వయకర్తగా హర్షవర్థన్‌ రెడ్డి
Ramakrishna

వైఎస్‌ఆర్‌సిపి సమన్వయకర్తగా హర్షవర్థన్‌ రెడ్డి

07-11-2017

వైఎస్‌ఆర్‌సిపి సమన్వయకర్తగా హర్షవర్థన్‌ రెడ్డి

గుంటూరు జిల్లాకు చెందిన ఎ.హర్షవర్ధన్‌ రెడ్డి వైయస్‌ఆర్‌ సీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం కేంద్ర కార్యాలయం సమన్వయకర్తగా నియమితులయ్యారు. అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు కేంద్ర కార్యాలయం ఒక ప్రకనటలో పేర్కొంది. పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాలమేరకు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన చెల్లెం ఆనంద ప్రకాశ్‌ను కార్యదర్శిగా నియమించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.