సాయిబాబాను విడుదల చేయాలి
Sailaja Reddy Alluddu

సాయిబాబాను విడుదల చేయాలి

06-11-2017

సాయిబాబాను విడుదల చేయాలి

ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ జీఎన్‌ సాయిబాబాను జైలు నుంచి విడుదల చేయాలంటూ న్యూయార్క్‌లోని ఇండియన్‌ కాన్సులేట్‌ ఎదుట భారతీయులు నిరసన చేపట్టారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను వెంటనే విడుదల చేయాలని నిరసనకారులు డిమాండ్‌ చేశారు. వీరికి పలువురు అమెరికన్లు మద్దతు పలికారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో మహారాష్ట్రలోని గడ్చిరోలి కోర్టు సాయిబాబాకు జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే.