అమెరికాను తక్కువ అంచనా వేయిద్దు: ట్రంప్‌

అమెరికాను తక్కువ అంచనా వేయిద్దు: ట్రంప్‌

06-11-2017

అమెరికాను తక్కువ అంచనా వేయిద్దు: ట్రంప్‌

ఏ నియంత కూడా అమెరికాను తక్కువ అంచనా వేయొద్దని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. ఆసియా పర్యటనలో భాగంగా ఆయన జపాన్‌ చేరుకున్నారు. టోక్కోలోని యొకోటా ఎయిర్‌ బస్‌లో ట్రంప్‌ మాట్లాడుతూ ఏ నియంత్ర, ఏ ప్రభుత్వం, ఏ దేశం కూడా అమెరికా దృఢ సంకల్పాన్ని తక్కువగా చూడొద్దు అని అన్నారు. మరోవైపు జపాన్‌ పర్యటనలో ఉన్న ట్రంప్‌ జపాన్‌ ప్రధాని షింజో అబేతో భేటీ అయ్యారు.