నాకు సెల్ఫీలు నచ్చవు
Chal Mohan Ranga
Rangastalam
Krishnarjuna Yudham
Kizen
APEDB

నాకు సెల్ఫీలు నచ్చవు

03-11-2017

నాకు సెల్ఫీలు నచ్చవు

అమెరికా మాజీ అధ్యక్షుడు ఒరాక్‌ ఒబామాకు సెల్ఫీలే ఇష్టముండవట.ఈ విషయాన్ని ఆయన చికాగోలో జరిగిన ఒబామా ఫౌండేషన్‌ సమావేశంలో వెల్లడించారు. సమావేశానికి హాజరవుతున్నప్పుడు అక్కడ ఉన్న ఒబామా అనుచరులు ఆయనతో కలిసి సెల్ఫీ దిగాలనుకున్నారు. కానీ ఇందుకు ఒబామా ఒప్పుకోలేదు. అందుకు కారణం ఏంటో కూడా చెప్పారు. ఇలాంటి విషయాల గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకుంటారు. నేను అధ్యక్షుడిని అయినప్పుడు ప్రజలు నేరుగా నా కళ్లలోకి చూడలేదు. నాకు షేక్‌ హ్యాండ్‌ కూడా ఇవ్వలేదు. నా వద్దకు వచ్చేముందు సెల్ఫీ స్టిక్‌లతో వచ్చారు. ఇప్పటికి అంతే. నేను స్కూల్లో చదివేటప్పుడు దిగిన ఫొటోలు నా వద్ద ఉండి ఉంటే నేను అధ్యక్షుడిని అయ్యేవాడిని కాదేమో.