గర్భిణులు చేపలు తింటే శిశువుల్లో ఉబ్బసానికి చెక్‌
Sailaja Reddy Alluddu

గర్భిణులు చేపలు తింటే శిశువుల్లో ఉబ్బసానికి చెక్‌

01-11-2017

గర్భిణులు చేపలు తింటే శిశువుల్లో ఉబ్బసానికి చెక్‌

గర్భిణులు చేపలను ఎక్కువగా తింటే పుట్టబోయే బిడ్డకు ఉబ్ససం వ్యాధి దరిచేరకుండా ఉంటుందని అమెరికాలోని సౌత్‌ ఫ్లోరిడా యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. తమ పరిశోధనలో భాగంగా కొంత మంది గర్భిణులకు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ అధికంగా ఉండే చేప నూనే మాత్రలను, మరికొంత మందికి ఆలిప్‌ ఆయిల్‌ సప్టిమెంట్లను వీరు అందించారు. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ను ఎక్కువగా తీసుకున్న గర్భిణుల శిశువులకు శ్వాస సంబంధ సమస్యలు తక్కువగా వచ్చినట్టు వీరు గుర్తించారు. అందుకే వారానికి రెండుసార్లు చేపలు, చేప నూనె మాత్రలను తీసుకోవాలన్నారు.