సూడాన్‌పై ఆంక్షలు తొలగించిన అమెరికా

సూడాన్‌పై ఆంక్షలు తొలగించిన అమెరికా

09-10-2017

సూడాన్‌పై ఆంక్షలు తొలగించిన అమెరికా

ఉత్తర కొరియాతో ఎటువంటి ఆయుధ లావాదేవీలు కొనసాగించబోమన్న హామీ సూడాన్‌పై కొనసాగుతున్న ఆంక్షలను అమెరికా తొలగించింది. ఉగ్రవాదంపై పోరులో ప్రగతి సాధించటంతో పాటు మానవతాపరమైన సాయం అందించటంలో కూడా సూడాన్‌ ముందున్నదని, అదే విదంగా ఉత్తర కొరియాతో ఎటువంటి ఆయుధ లావాదేవీలు కొనసాగించబోమన్న  హామీ కూడా ఇవ్వటంతో తాము ఆంక్షలను తొలగిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు.