ఎఫ్‌సీసీ చైర్మన్‌గా భారతీయ అమెరికన్‌
APEDB

ఎఫ్‌సీసీ చైర్మన్‌గా భారతీయ అమెరికన్‌

04-10-2017

ఎఫ్‌సీసీ చైర్మన్‌గా భారతీయ అమెరికన్‌

అమెరికాలో రాష్ట్రాల మధ్య సమాచార ప్రసారాల వ్యవహారాలను పర్యవేక్షించే శక్తిమంతమైన సమాఖ్య కమ్యూనికేషన్ల సంఘం (ఎఫ్‌సీసీ) చైర్మన్‌గా భారతీయ అమెరికన్‌ ప్రముఖుడు అజిత్‌ వరదరాజ్‌ పై కొనసాగనున్నారు. ఆయన నామినేషన్‌కు సెనేట్‌ ఆమోదం తెలిపింది. మంగళవారం నాటి ఓటింగ్‌లో ఆయనకు అనుకూలంగా 52 ఓట్లు, వ్యతిరేకంగా 41 ఓట్లు వచ్చాయి. దీంతో 44 ఏళ్ల అజిత్‌ ఈ పదవిలో మరో ఐదేళ్లపాటు కొనసాగనున్నారు.