అమెరికాలో పరిపాలన అకాడమీ ఫెలోగా భారతీయ విద్యావేత్త
MarinaSkies
Kizen

అమెరికాలో పరిపాలన అకాడమీ ఫెలోగా భారతీయ విద్యావేత్త

04-10-2017

అమెరికాలో పరిపాలన అకాడమీ ఫెలోగా భారతీయ విద్యావేత్త

అమెరికాలో ప్రతిష్ఠాత్మక ప్రజాపరిపాలన జాతీయ అకాడమీ (ఎన్‌ఏపీఏ) ఫెలోగా భారతీయ విద్యావేత్త ప్రజాపతి త్రివేది ఎన్నికయ్యారు. ప్రజాపరిపాలన రంగంలో అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత గుర్తింపుగా భావించే ఈ గౌరవాన్ని దక్కించుకున్న తొలి భారతీయుడు ఆయనే కావడం గమనార్హం. 64 ఏళ్ల త్రివేది ప్రస్తుతం ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ)లో సీనియర్‌ ఫెలో (పరిపాలన)గా ఉన్నారు. ఎన్‌ఏపీఏ లాభాపేక్ష లేని స్వతంత్ర సంస్థ. 1967లో ఆమెరికా కాంగ్రెస్‌ దాన్ని స్థాపించింది.