ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాలు లేకుండా చేయాలి
MarinaSkies
Kizen

ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాలు లేకుండా చేయాలి

11-08-2017

ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాలు లేకుండా చేయాలి

అణ్వాయుధాలు ప్రపంచానికి పెనుభూతంగా మారాయన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌. అసలు ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాలు అనేవి లేకుండా చేయాలని ట్రంప్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. అమెరికా భూభాగంపై అణుదాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఉత్తరకొరియా రెచ్చగొడుతున్న నేపథ్యంలో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ప్రస్తుతం సెలవులపై న్యూజెర్సీలోని బెడ్‌మినిస్టర్‌లో ఉన్న ట్రంప్‌ అక్కడ మీడియాతో మాట్లాడారు.