ఫిలడెల్ఫియాలో పాఠశాల టీచర్లకు సన్మానం
MarinaSkies
Kizen

ఫిలడెల్ఫియాలో పాఠశాల టీచర్లకు సన్మానం

11-08-2017

ఫిలడెల్ఫియాలో పాఠశాల టీచర్లకు సన్మానం

ఫిలడెల్ఫియాలోని తెలుగు చిన్నారులకు తెలుగు భాషను నేర్పుతున్న 'పాఠశాల' నిర్వాహకులు, పాఠశాల వసంతోత్సవాన్ని పురస్కరించుకుని టీచర్లను, ఇతర ప్రముఖులను ఘనంగా సన్మానించారు. తానా నాయకుడు రవి పొట్లూరి, ఏరియా పాఠశాల నిర్వాహకుడు నాగరాజు నలజుల ఈ సత్కారాన్ని చేశారు. విద్యాసంవత్సరాన్ని పూర్తిచేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లను కూడా అందజేశారు.